(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.76. అధ్యాయః 076
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణానాం నిషిద్ధకర్మకథనం రాజధర్మకథనం చ॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-76-0x(5534)(67809)
స్వకర్మణ్యపరే యుక్తాస్తథైవాన్యే వికర్మణి।
తేషాం విశేషమాచక్ష్వ బ్రాహ్మణానాం పితామహ॥ 12-76-1(67810)
భీష్మ ఉవాచ। 12-76-2x(5535)
విద్యాలక్షణసంపన్నాః సర్వత్రాంనాయదర్శినః।
ఏతే బ్రహ్మసమా రాజన్బ్రాహ్మణాః పరికీర్తితాః॥ 12-76-2(67811)
ఋత్విగాచార్యసంపన్నాః స్వేషు కర్మస్వవస్థితాః।
ఏతే దేవసమా రాజన్బ్రాహ్మణానాం భవంత్యుత॥ 12-76-3(67812)
`గోఽజావిమహిషాణాం చ బడవానాం చ పోషకాః।
వృత్త్యర్థం ప్రతిపద్యంతే తాన్వైశ్యాన్సంప్రచక్షతే॥ 12-76-4(67813)
ఐశ్వర్యకామా యే చాపి సామిపా వాఽపి భారత।
నిగ్రహానుగ్రహరతాంస్తాంద్విజాన్క్షత్రియాన్విదుః॥ 12-76-5(67814)
అశ్వారోహా గజారోహా రథినోఽథ పదాతయః।
ఏతే వైశ్యసమా రాజన్బ్రాహ్మణానాం భవంత్యుత॥ 12-76-6(67815)
జన్మకర్మవిహీనా యే కదర్యా బ్రహ్మబంధవః।
ఏతే శూద్రసమా రాజన్బ్రాహ్మణానాం భవంత్యుత॥ 12-76-7(67816)
అశ్రోత్రియాః సర్వే ఏతే సర్వే చానాహితాగ్నయః।
తాన్సర్వాంధార్మికో రాజా బలిం విష్టిం చ కారయేత్॥ 12-76-8(67817)
ఆహ్వాయకా దేవలకా నాక్షత్రా గ్రామయాజకాః।
ఏతే బ్రాహ్మణచాండాలా మహాపథికపంచమాః॥ 12-76-9(67818)
[ఋత్విక్పురోహితో మంత్రీ దూతో వార్తానుకర్షకః।
ఏతే క్షత్రసమా రాజన్బ్రాహ్మణానాం భవంత్యుత॥] 12-76-10(67819)
`ంలేచ్ఛదేశాశ్చ యే కేచిత్పాపైరధ్యుషితా నరైః।
గత్వా తు బ్రాహ్మణస్తాంశ్చ చండాలః ప్రేత్య చేహ చ॥ 12-76-11(67820)
వ్రాత్యాన్ంలేచ్ఛాంశ్చ శూద్రాంశ్చ యాజయిత్వా ద్విజాధమః।
అకీర్తిమిహ సంప్రాప్య నరకం ప్రతిపద్యతే॥ 12-76-12(67821)
మహావృందసముద్రాభ్యాం పర్యాయేణైకవింశతిం।
బ్రాహ్మణో ఋగ్యజుః సాంనాం మూఢః కృత్వా తు విప్లవం॥ 12-76-13(67822)
కల్పమేకం కృమిస్థోఽథ నానావిష్ఠాసు జాయతే।
వ్రాత్యే ంలేచ్ఛే తథా శూద్రే తస్కరే పత్తితేఽశుచౌ॥ 12-76-14(67823)
కుదేశే చ సురాపే చ బ్రహ్మఘ్నే వృషలీపతౌ।
అనధీతేషు సర్వత్ర భుంజానే యత్ర తత్ర వా॥ 12-76-15(67824)
వాలస్త్రీవృద్ధహంతుశ్చ మాతాపిత్రోర్గురోస్తథా।
మిత్రద్రుహి కృతఘ్నే చ గోఘ్నే చైవ కథంచన॥ 12-76-16(67825)
పుత్రఘాతిని శత్రౌ చ న మంత్రాద్యాజయేద్ద్విజః।
స తేషాం విప్లవః ప్రోక్తో మంత్రవిద్భిః సనాతనైః॥ 12-76-17(67826)
యది విప్రో విదేశస్థస్తీర్థయాత్రాం గతోఽపి వా।
యది భీతః ప్రపన్నో వా కుదేశం శౌచవర్జితం॥ 12-76-18(67827)
సుసయతః శుచిర్భుత్వా మంత్రానుచ్చారయేద్ద్విజః।
ఆర్తశ్చోచ్చారయేన్మంత్రమార్తత్రాణపరోఽథవా।
హీనేష్వపి ప్రయుంజానో నాసౌ విప్లావకః స్మృతః॥ 12-76-19(67828)
క్రూరకర్మా వికర్మా వా కర్మభిర్వంచితోఽథవా।
తత్త్వవిత్తరతే పాపం శీలవాన్సయతేంద్రియః॥ ' 12-76-20(67829)
ఏతేభ్యో బలిమాదద్యాద్ధీనకోశో మహీపతిః।
ఋతే బ్రహ్మసమేభ్యశ్చ దేవకల్పేభ్య ఏవ చ॥ 12-76-21(67830)
అబ్రాహ్మణానాం విత్తస్య స్వామీ రాజేతి నః శ్రుతిః।
బ్రాహ్మణానాం చ యేకేచిద్వికర్మస్థా ఇతి శ్రుతిః।
`ప్రాగుక్తాంశ్చాప్యనుక్తాంశ్చ సర్వాస్తాందాపయేత్కరాన్' 12-76-22(67831)
వికర్మస్థాశ్చ నోపేక్ష్యా విప్రా రాజ్ఞా కథంచన।
నియంయాః సంవిభజ్యాశ్చ ధర్మానుగ్రహకాంయయా॥ 12-76-23(67832)
యస్య స్మ విషయే రాజ్ఞః స్తేనో భవతి వై ద్విజః।
రాజ్ఞ ఏవాపరాధం తం మన్యంతే తద్విదో జనాః॥ 12-76-24(67833)
అవృత్త్యా యో భవేత్స్తేనో వేదవిత్స్నాతకస్తథా।
రాజన్స రాజ్ఞా భర్తవ్య ఇతి వేదవిదో విదుః॥ 12-76-25(67834)
స చేన్నాపి నివర్తేత కృతవృత్తిః పరంతప।
తతో నిర్వాసనీయః స్యాత్తస్మాద్దేశాత్సబాంధవః॥ 12-76-26(67835)
`యజ్ఞః శ్రుతమపైశున్యమర్హిసాఽతిథిపూజనం।
దమః సత్యం తపో దానమేతద్బ్రాహ్మణలక్షణం॥' ॥ 12-76-27(67836)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి షట్సప్తతితమోఽధ్యాయః॥ 76॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-76-3 ఋగ్యజుఃసామసంపన్నాః ఇతి ఝ. పాఠః॥
12-76-7 జన్మకర్మజన్మోచితకర్మ తేన విహీనాః॥
12-76-8 బలిం కరవానం। విష్టింవినా వేతనం రాజసేవాం॥
12-76-9 ఆహ్వాయకా ధర్మాధికారిణః। దేవలకా వేతనేన దేవపూజాకర్తారః।
మహాపథికః సముద్రే నౌయానేన గచ్ఛన్। యద్వా మహాపథి శుల్కగ్రాహకః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.